jagan mohan reddy vadinala elected as new zealand trs president

కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే మంచి ఉద్దేశాన్ని న్యూజీలాండ్ శాఖను 2016 లో  ప్రారంబించిన నిజామాబాదు మాజీ ఎంపీ  శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి , NRI కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాలా గారికి వివరించినట్లుగా, కెసిఆర్ గారు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం కావడానికి ఒక సైనికుడి వలె పని చేస్తూ, ఆలాగే కొత్త అధ్యక్షుడికి, మరియు ఏర్పడే కమిటీ కి తన సహాయ సహకారాలు ఎప్పటికి వుంటాయని, విజయ భాస్కర్ రెడ్డి కొసన గారు ఒక ప్రకటన లో తెలిపారు.

గత నాలుగు సంవత్సరాలుగా తెరాస శాఖకు అధ్యక్షుడిగా విజయ భాస్కర్ రెడ్డి కొసన గారు, పలు పార్టీ, సేవ  కార్యక్రమాలతో  పార్టీ అభివృద్ధికి కృషి చేసారని తెరాస NRI కో ఆర్డినేటర్ శ్రీ  మహేష్ బిగాల తెలిపారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి తో సంప్రదించి, ప్రస్తుత ఉపాధ్యక్షులు, తెలంగాణ ఉద్యమం లో పాలు పంచుకున్న శ్రీ జగన్ మోహ రెడ్డి ఓడనాలా గారిని అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లుగా తెలిపారు . తెరాస న్యూ జిలాండ్ శాఖ అధ్యక్షుడిగా నిర్ణయించినందుకు  శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి, మహేష్ బిగలా గారికి కృతఙతలు తెలుపుతూ, కెసిఆర్ గారి, తెరాస విధానాలను ప్రచారం కల్పించి ప్రవాస తెలంగాణ బిడ్డలతో మమేకం అవుతామని నూతన అధ్యక్షుడు - జగన్ మోహన్ రెడ్డి ఓడనాలా తెలిపారు.

కొత్త కమిటీ వివరాలు :

అధ్యక్షుడు - జగన్ మోహన్ రెడ్డి ఓడనాలా
హోనోరారి ఛైర్పర్సన్ - నరసింగ రావు ఇనగంటి 
జనరల్ సెక్రటరీ - అరుణ్ ప్రకాష్ రెడ్డి

ఉపాధ్యక్షులు (3)
రామా రావు రాచకొండ 
అభిలాష్ రావు యాచమనేని 
కిరణ్ కుమార్ పోకల

వరుణ్ రావు మేచినేని  - కోశాధికారి
సునీత విజయ్ - ఉమెన్స్ అఫైర్స్ చైర్ పర్సన్
ఇంద్ర సిరిగిరి - బిజినెస్ అఫైర్స్ ఛైర్పర్సన్
సుజిత్ సింగ్ - ఇమ్మిగ్రేషన్ అఫైర్స్ ఛైర్పర్సన్
మోహన్ రెడ్డి బీరపు - నార్త్ ఐలాండ్ ఇంచార్జి
పానుగంటి శ్రీనివాస్-  సౌత్ ఐలాండ్ ఇంచార్జి
రాజేశ్వరి కొండగారి - ఈవెంట్స్ ఇంచార్జి
శ్రీహరి రావు బండ  - యూత్ ఇంచార్జి
ఆష్ వొదినాల - స్పోర్ట్స్ ఇంచార్జి