BJP Rajya Sabha member CM Ramesh tests positive for coronavirus

బీజేపీ ర్యాసభ సభ్యుడు సీఎం రమేష్‍ కరోనా బారినపడ్డారు. కొవిడ్‍ పరీక్షల్లో పాజిటివ్‍గా నిర్ధారణ అయిందని సీఎం రమేష్‍ ట్విటర్‍ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచనమేరకు హైదరాబాద్‍లో హోమ్‍ ఐసోలేషన్‍లో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పాజిటివ్‍గా నిర్ధారణ అయినప్పటికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు.