trump-post-removed-facebook

చిన్న ప్లిలలకు కోవిడ్‍ సోకదు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ఫేస్‍బుక్‍లో పెట్టిన పోస్ట్ని ఫేస్‍బుక్‍ తొలగించింది. కరోనా వైరస్‍కి సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేదిగా ట్రంప్‍ వ్యాఖ్యలు ఉన్నాయని, ఇది తమ విధానానికి విరుద్ధమని, అందుకే దీన్ని తొలగిస్తున్నట్టు ఫేస్‍బుక్‍ యాజమాన్యం ప్రకటించింది.