Coronavirus Positive Cases in USA

అమెరికాలో రోజుకి సగటున 50 వేలకు పైగా కరోనా కేసులు, వెయ్యికిపైగా మరణాలు నమోదవుతున్నా నిర్థారణ పరీక్షలను మాత్రం తగ్గించేశారు. రోజువారీ పరీక్షలు 3.5 శాతం మేర తగ్గతూ వస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో 8,550 మందికి వైరస్‍ సోకింది. వియత్నాంలో 2 రోజుల్లోనే 70కి పైగా కేసులొచ్చాయి.