PM Modi Launches Postal Stamp On Shri Ram Janmabhoomi Mandir After Bhoomi Pujan Ceremony

ఉత్తరప్రదేశ్‍లోని అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణానికి బుధవారం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా శ్రీ రామ్‍ జన్మభూమి మందిరం పై స్మారక పోస్టల్‍ స్టాంప్‍ను విడుదల చేశారు. భారత తపాల శాఖ పోస్టల్‍ స్టాంప్‍ను రూపొందించింది.