Andhra Pradesh government has issued orders implementing the Unlock 3.0 guidelines

అన్‍లాక్‍ 3.0 అమలు చేస్తూ ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్‍లాక్‍ పక్రియ ఉండనుంది. ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలకు అనుమతులు నిరాకరించింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్‍ పూల్స్, బార్‍లకు అనుమతినివ్వలేదు. తగిన జాగ్రత్తలతో యోగ ట్రైనింగ్‍ సెంటర్‍లు, జిమ్‍లకు నేటి నుంచి అనుమతి ఇవ్వనుంది. స్వతంత్ర దినోత్సవ వేడుకలు భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని దేశాలు జారీ చేసింది. కంటోన్మెంట్‍ జోన్లులో ఈ నెలలో 31 వరకు లాక్‍డౌన్‍ ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.