Ian Botham Jo Johnson Prem Sikka to join House of Lords

భారత సంతతికి చెందిన విద్యావేత్త, యూనివర్సిటీ ఆఫ్‍ షెఫ్ఫీల్డ్ గౌరవ ప్రొఫెసర్‍ ప్రేమ్‍ సిక్కా, ఇంగ్లాండ్‍ క్రికెట్‍ జట్టు మాజీ సారథి సర్‍ ఇయాన్‍ బోతం, బ్రిటన్‍ ప్రధాని బోరిస్‍ జాన్సన్‍ సోదరుడు జోసెఫ్‍ జాన్సన్‍తో పాటు 36 మంది బ్రిటన్‍ ఎగువసభ హౌస్‍ ఆఫ్‍ లార్డస్కు సభ్యులుగా ఎన్నికయ్యారు. బ్రిటన్‍ ప్రభుత్వం చేసిన సిఫార్సులను ఎలిజబెత్‍ రాణి ఆమోదించారు.