BJP Leader Pydikondala Manikyala Rao Passed Away with Coronavirus

కరోనా వైరస్ బారిన పడి ఏపీ బీజేపీ నేత మణిక్యాలరావు ప్రాణాలు కోల్పోయారు. మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు కొవిడ్‌ ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం క్రితం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నెల రోజులుగా విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మృతి చెందారు

2014 సాధారణ ఎన్నికల్లో తొలిసారి తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా. 2014 నుంచి 2018 వరకూ పనిచేశారు.