nagarjuna ready for shooting

ఎట్టకేలకు అక్కినేని నాగార్జున షూటింగ్ చేయడానికి సిద్ధమయ్యారు. కోవిడ్ 19 రూల్స్ పాటిస్తూ, అన్నపూర్ణ 7 ఏకర్స్ ఫ్లోర్ లో బిగ్ బాస్ 4 సీజన్ షూటింగ్ లో పాల్గొన్నారు. మేకప్ మాన్, క్యాస్టుమార్, వ్యక్తి గత సిబ్బంది పి పి ఈ ధరించి నాగార్జునను షూటింగ్ కి రెడి చేస్తున్నారు.