huge-competition-in-ysrcp-for-governor-quota-mlc-posts

గవర్నర్‍ నామినేట్‍ చేసే ఎమ్మెల్సీల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోసేను రాజు, కడప జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం నేత, దివంగత అఫ్జల్‍ ఖాన్‍ సతీమణి మైనా జకియా ఖానం పేర్లు ఖరారు చేశారు.