91 TTD employees tested positive for coronavirus

లాక్‍డౌన్‍ తర్వాత రెండున్నర లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‍కుమార్‍ సింఘాల్‍ తెలిపారు. ఇప్పటి వరకు 91 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా సోకిందని వివరించారు. ఇప్పటి వరకు హుండీ ద్వారా రూ.16.73 కోట్ల ఆదాయం లభించిందని చెప్పారు. శనివారం తలనీలాల ఈ వేలం ద్వారా రూ.37.23 కోట్లు వచ్చిందన్నారు.