subbarao kolla gift to kollavaripalem

కొల్లా సుబ్బా రావు అనేకసార్లు తన పుట్టి పెరిగిన ఊరు కొల్లవారి పాలెం కి ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా సేవలు అందించారు, ఈసారి తన బంధువు, సోదరుడు శ్రీనివాస్ కొల్ల తో కలిసి సిమెంట్ రోడ్ వేయించారు. సుబ్బారావు కొల్లా ఒక భారతీయ-అమెరికన్ పారిశ్రామికవేత్త, కొల్ల సుబ్బా రావు 1990’s లో కొల్లావారి పాలెం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, లాంటి ఒక చిన్న గ్రామం నుండి ఐ ఐ టీఖరగపూర్ లో ఎంటెక్ పూర్తిచేసి అమెరికా వెళ్లారు. అక్కడ మొదటిలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో పని చేసి ఇప్పుడు సొంతంగా లౌడౌన్ కౌంటీ లో అడ్విన్ రియాల్టీ అనే రియల్ ఎస్టేట్ సంస్థ స్థాపించి అమెరికాలో నివసిస్తూ వీలు ఉన్నప్పుడల్లా పుట్టిన వూరికి తన వంతు సహాయం చేస్తున్నారు.

రిపబ్లికన్ పార్టీ కి కార్యకర్త గా అమెరికా రాజకీయాలలో మరియు , తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా (TANA), స్థానిక తెలుగు అసోసియేషన్ లలో సుబ్బా రావు కొల్ల క్రియాశీల సభ్యులు.