sujana chowdary donates 10 lakh to construct south ramalayam temple

అయోధ్య రామమందిరం తరహాలో అమరావతిలోనూ దక్షిణ భారత రామాలయ నిర్మాణం చేపట్టాలనే అఖిల భారత హిందూ మహాసభ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పేర్కొన్నారు. మందిర నిర్మాణానికి తాను 10,01,116 విరాళంగా ఇస్తున్నానని ట్విటర్‍లో ప్రకటించారు.