TTD employee tests positive for COVID 19

తిరుమల తిరుపతి దేవస్థానంలో మ్తొతం 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‍ వచ్చినట్లు జిల్లా కలెక్టరు ఎన్‍.భరత్‍ గుప్తా తెలిపారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం 200 మంది టీటీడీ సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. భక్తుల ద్వారా ఉద్యోగులకు వైరస్‍ సోకినట్లు ఆధారాల్లేవు. ఇప్పటిదాకా 800 మంది భక్తులకు పరీక్షలు చేయగా అందరికి నెగెటివ్‍ వచ్చింది అని చెప్పారు.