india-did-its-best-to-reply-to-chinas-aggressive-actions-us-secretary-of-state-mike-pompeo

చైనా దూకుడు చర్యల పట్ల భారతీయులు చాలా బాగా స్పందించారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‍ పాంపియో అన్నారు. చైనా దూకుడు చర్యలకు సంబంధించి అనేకసార్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‍తో మాట్లాడానని తెలిపారు. కాగా, తూర్పు లద్దాఖ్‍లోని హాట్‍ స్ప్రింగ్స్ నుంచి చైనా తన బలగాలను వెనక్కి తీసుకునే పక్రియను దాదాపు పూర్తి చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.