University of Houston researchers create nickel foam filter to catch and kill COVID 19 virus

కొవిడ్‍ 19కు కారణమవుతున్న వైరస్‍ను పట్టుకుని చంపేసే సామర్థ్యమున్న గాలి శుద్ధీకరణ యంత్రాన్ని (ఎయిర్‍ ఫిల్టర్‍) రూపొందించినట్లు హ్యూస్టన్‍ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధన బృందం వెల్లడించింది. ఈ యంత్రం గాలిలోని వైరస్‍ను సంగ్రహించి వెంటనే నిర్వీర్యం చేస్తుందని తెలిపింది.