10 Telangana High Court Employees and Security Gauds Tests Corona Positive

హైదరాబాద్‍లో తెలంగాణ ఉధృతి కనిపిస్తోంది. తెలంగాణ హైకోర్టులో కూడా కరోనా జాడ కనిపించింది. ఇప్పటివరకు హైకోర్టులో 25 మంది ఉద్యోగులకు కరోనా సంక్రమించింది. దీంతో రేపటి నుంచి హైకోర్టు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.  హైకోర్టును పూర్తిగా శానిటైజ్‍ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించినట్లు వార్త.