US Cases Up Most in Two Weeks

అమెరికాలో కోవిడ్‍ 19 కేసులు భారీగా పెరిగాయి. లాక్‍డౌన్‍ సడలింపుల తరువాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారయంత్రాంగం కరోనా వ్యాప్తిపై హెచ్చరికలు చేస్తూ, మాస్క్లు ధరించాలని, సోషల్‍ డిస్టెన్స్ పాటించాలని కోరుతున్నప్పటికీ చాలామంది లెక్కపెట్టడం లేదు. దాంతో కరోనా కేసులు వేలల్లో పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలయితే కరోనాకు హాట్‍స్పాట్‍లుగా మారుతున్నాయి. కరోనా కేసులు ఏ విధంగా రాష్ట్రాల్లో పెరిగాయో ఈ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు.