Ronnie and Donnie Worlds Longest Surviving Conjoined Twin Brothers Die at 68

ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం జీవించిన అవిభక్త కవల సోదరులు రోనీ, డోనీ తమ 68వ ఏట ఈ నెల 4న కన్ను మూశారు. సుదీర్ఘ కాలం ప్రాణాలతో ఉన్న అవిభక్త తోబుట్టువులుగా 2014లోనే వీరి పేరిట రికార్డు నమోదైంది. వీరిద్దరూ 1991 వరకు ప్రజలకు వినోదాన్ని పంచడం ద్వారా కుటుంబాన్ని పోషించుకునేవారు. ఆ తర్వాత అనారోగ్య సమ్యలతో పనికి దూరమయ్యారు.