DNA Linked to Covid 19 Was Inherited From Neanderthals Study Finds

కరోనా వైరస్‍ ఎక్కడి నుంచి వచ్చింది అంటే చైనా నుంచి అని ఎవరైనా టక్కున సమాధానం చెప్తారు. కానీ ఈ వైరస్‍ 60వేల ఏండ్ల క్రితం ఆధునిక మానవుని పూర్వీకులైన నియాం డెర్తల్స్ నుంచి తరతరాలుగా మనుగడలో ఉంటూనే వస్తున్నదని ప్రిన్స్టన్‍ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. కొవిడ్‍ 19 వైరస్‍లోని జన్యువులను విశ్లేషించిన పరిశోధకుల బృందం దాని మూలాలు నియాండెర్తల్స్లో ఉన్నట్టు గుర్తించింది.