US military to stand with India in conflict with China indicates White House official

భారత్‍, చైనా సరిహద్దు గొడవ అయినా, మరెక్కడైనా అమెరికా ఆర్మీ భారత్‍ వెంటే ఉంటుంది. బలంగా నిలబడుతుంది అని వైట్‍ హౌజ్‍ ఉన్నతాధికారి స్టాఫ్‍ మార్క్ మెడోస్‍ అన్నారు. అమెరికా నౌకాదళం దక్షిణ చైనా సముద్రంలోకి రెండు న్యూక్లియర్‍ ఎయిర్‍కాఫ్్ర‍ క్యారియర్లను పంపించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో గానీ, వేరే చోటగానీ చైనా దుందుడుకు చర్యలను చూస్తూ ఊరుకోబోమని ఆయన సృష్టం చేశారు.