US coronavirus cases hit new record rising over 50000 in single day

అమెరికాలోని 50 రాష్ట్రాల్లో దాదాపు 40 రాష్ట్రాల్లో కోవిడ్‍ 19 కేసులు బాగా పెరిగాయి. 24 గంటల్లో అమెరికాలో రికార్డుస్థాయిలో 55 వేలకుపైనే కేసులు నమోదయ్యాయి. 50 వేలకుపైగా కేసులు రావడం వరుసగా ఇది రెండోరోజు. వీటిలో ఆరిజోనా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్‍ రాష్ట్రాల్లోనే 25 వేలు ఉండడం గమనార్హం. దీఞతోపాటు అలాస్కా, అర్కాన్సాస్‍, జార్జియా, మాంటనా, సౌత్‍ కరోలినా, టెన్నెస్సీ రాష్ట్రాల్లో కూడా కోవిడ్‍ 19 కేసులు బాగా పెరిగాయి.