New treatment for brain tumors

బ్రెయిన్‍ ట్యూమర్‍కు సరికొత్త చికిత్స విధానాన్ని అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్‍ హాస్పిటల్‍ వైద్యులు రూపొందించారు. సాధారణంగా 18-45 ఏండ్ల వారి వచ్చే బ్రెయిన్‍ ట్యూమర్‍కు ఐడీహెచ్‍ జీన్స్ కారణమవుతాయి.ఈ ఐడీహెచ్‍లో జీవక్రియకు సంబంధించిన బలహీనతలను గుర్తించినట్టు డాక్టర్‍ డేనియల్‍ కాహిల్‍ తెలిపారు. ఎన్‍ఏడీ ప్లస్‍ స్థాయి తక్కువ ఉన్న దశలో క్యాన్సర్‍ కణాలను ధ్వంసం చేసేందుకు ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు.