Jharkhand author Kritika Pandey wins Commonwealth Short Story Prize

భారతీయ రచయిత్రి, 29 ఏళ్ల క్రితికా పాండేకు ఈ ఏడాదికి కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్‍ లభించింది. ఆమె రాసిన ది గ్రేట్‍ ఇండియన్‍ టీ అండ్‍ స్నాక్స్ అనే చిట్టి కథకు ఈ పురస్కారం లభించింది. మావన జాతి అస్థిత్వం సమస్యల పరిష్కారం దిశగా ఇద్దరు యువకులు సాగించిన ప్రయత్నాల గురించి ఈ కథ సాగుతుంది. ఆన్‍లైన్‍ ద్వారా నిర్వహించినో వేడుకలో క్రితకకు పురస్కారాన్ని అందజేశారు.