TAGO Online Saradaga Oka Sayantram  Sahitya Vedika on July 18

టాగో సాహితీ వేదిక అంతర్జాలంలో (Online)
Zoom meeting 

చేతిలో మొబైల్ ఉండి, సాహిత్యం అంటే ఇష్టం ఉన్నవారందరూ సులువుగా ఒక క్లిక్ తో అద్భుత సాహితీసభలో పాల్గొని తమ‌ గళం వినిపించే అవకాశం మీ కోసం సిద్ధం*. తెలుగు సాహిత్య మరియు సంగీత ప్రియులు తప్పక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.

జూలై 18, 2020 శనివారం సాయంత్రం 4. గంటలకు (ZOOM Online session. Details to follow)

We hope you and your family are staying healthy. This is a reminder for interested TAGO members to send their participation request by 14th July 2020. For more details please see the flyer.

If you are interested in participating, We will request participants to send below information by next Thursday 14th July to tagosahityavedika@orlandotelugu.org

1. Name of the participant
2. Email
3. Category :(కావ్యలహరి / అభిరుచి / హాస్యవల్లరి / ఒక్క నిమిషం / మూడు ముక్కలు (కథ / రచనా వ్యక్తి) )
4. Timespan.