Sri Sudha Files Forgery Case On Shyam K Naidu

సినీ కెమెరామెన్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు, శ్యామ్.కె.నాయుడు కేసులో కొత్త ట్విస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఎస్ఆర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన సినీ ఆర్టిస్ట్ సాయి సుధ శ్యామ్ కే నాయుడు ను అరెస్ట్ చేసి , రిమాండ్ కి తరలించిన పోలీసులు రిమాండ్ కి వెళ్లిన రెండు రోజుల్లోనే బెయిల్ పై బయటికి వచ్చిన శ్యామ్ కే నాయుడు బాధితురాలు సంతకం మార్ఫింగ్ చేసి , కంపరమైజ్ అయినట్లు బెయిల్ పిటిషన్ వేసిన శ్యామ్ కే నాయుడు శ్యామ్ కే నాయుడు కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు దీంతో బెయిల్ పిటిషన్ సవాల్ చేస్తూ మరోసారి కోర్ట్ ను ఆశ్రయించిన సాయి సుధ దొంగ సంతకం పెట్టి , బెయిల్ కు తాను ఒప్పుకున్నట్లు పత్రాన్ని సృష్టియించాడు అంటూ న్యాయ స్థానం లో తెలిపిన బాధితురాలు దీంతో విచారణ చేసిన బెయిల్ ను రద్దు చేసిన నాంపల్లి కోర్టు