Vande Bharat Mission Air India to bring back stranded Indians from 17 countries between July 3 15

లాక్‍డౌన్‍తో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన వందేభారత్‍ మిషన్‍ నాలుగో దశ జూలై 3 నుంచి 15వ తేదీ దాకా అమలు కానుంది. ఇందులో భాగంగా 17 దేశాలకు 170 విమానాలు నడిపేందుకు ఎయిర్‍ ఇండియా సన్నద్ధమవుతోంది. విదేశాల్లోని భారతీయులు వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందేభారత్‍ మిషన్‍కు శ్రీకారం చుట్టింది.