Symptoms of Coronavirus

కరోనా లక్షణాలుగా ప్రస్తుతం గుర్తిస్తున్న లక్షణాలకు మరో మూడు లక్షణాలను అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్‍ డిసీజ్‍ కంట్రోలు అండ్‍ ప్రివెన్షన్‍ (సిడిసి) చేర్చింది. ప్రస్తుతం కరోనా లక్షణాలుగా జర్వం లేదా చలి, దగ్గు, శ్వాసలో ఇబ్బంది, అలసట, కండరాలు లేదా ఒళ్లంతా నొప్పులు, తలనొప్పి, వాసన, రుచి తెలియకపోవడం, గొంతుమంట తదితర 12 లక్షణాలను కరోనా లక్షణాలుగా గుర్తిస్తున్నారు. వీటికి తోడు ముక్కు కారుతుండడం లేదా ముక్కు దిబ్బడం, వికారం, అతిసారం ఈ మూడు లక్షణాలను కరోనా లక్షణాల జాబితాలో చేర్చారు.