అమెరికా పోలీసులకు అమెజాన్ షాక్

Amazon pauses police use of facial recognition technology

అమెరికా పోలీసులు ఏడాది పాటు తమ ముఖ గుర్తింపు సాంకేతిక ఉపయోగించకుండా నిషేధం విధిస్తున్నట్లు అమెజాన్‍ సంస్థ ప్రకటించింది. దీనిని వేరే ప్రయో•నాల కోసం దుర్వినియోగపరచకుండా చూసేందుకు ప్రభుత్వం గట్టి నిబంధనలు విధించాలని అమెజాన్‍ కోరింది. జాతి ఆధారంగా ప్రజలను వేధించేందుకు అమెరికా పోలీసులు, ఇమిగ్రేషన్‍ అధికారులు ఈ సాంకేతికతను దుర్వినియోగపరుస్తున్నట్లు పెద్దయెత్తున విమర్శలు వస్తుండడంతో అమెజాన్‍ ఈ మారటోరియం విధించింది.