ఏపీ ప్రభుత్వ న్యాయవాదుల రాజీనామా

three-government-advocates-in-ap-high-court-were-resigned

ఆంధప్రదేశ్‍ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ముగ్గురు ప్రభుత్వ న్యాయ వాదులు రాజీనామా చేశారు. హైకోర్టులో దాఖలవుతున్న అన్ని కేసుల్లో తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండటంతో న్యాయ వాదులు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు న్యాయవాదులు పెనుమాక వెంకటరావు, గెడ్డం సతీష్‍ బాబు, హబీబ్‍ షేక్‍ అందజేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.