ప్రపంచ అగ్రశేణి వర్సిటీల్లో హెచ్‌సీయూ

hyderabad-central-university-in-gachibowli-as-one-of-the-top-universities-in-the-world

ప్రపంచ ఆగ్రశేణి యూనివర్సిటీల్లో ఒక్కటిగా గచ్చిబౌలిలోని హైదరాబాద్‍ సెంట్రల్‍ యూనివర్సిటీ మరోసారి నిలిచినట్టు క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్‍)సర్వేలో వెల్లడైందని వర్సిటీ పీఆర్వో ఆశిశ్‍ జెకాబ్‍ తెలిపారు. 2021 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లోని ఆరు సూచీల ఆధారంగా నిర్వహించిన సర్వేలో హెచ్‍సీయూలో చోటుదక్కించుకొన్నదని పేర్కొన్నారు. గ్లోబల్‍ యూనివర్సిటీల్లో హెచ్‍సీయూ చోటుసంపాదించడం సంతోషంగా ఉన్నదని వీసీ పీ అప్పారావు హర్షం వ్యక్తం చేశారు.


                    Advertise with us !!!