
నరేంద్ర వెరీదీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందన్న నమ్మకాన్ని ఈ ఏడాది పాలనలో చూశామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. వెరీదీ ఏడాది పాలనపై నడ్డా విరీడియాతో మాట్లాడారు. వెరీదీ ప్రభుత్వం బాధ్యాతయుతంగా పని చేస్తుందన్నారు. ఇది విజయాల సంవత్సరం.. ఏడాది పాలనలో ఊహించలేని సవాళ్లను ఎదుర్కొన్నామని నడ్డా చెప్పారు. కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొగలిగామని స్పష్టం చేశారు. ప్రధాని వెరీదీ నాయకత్వంలో దూరద•ష్టితో పని చేస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ సంక్షోభాన్ని బీజేపీ రాజకీయం చేయడం లేదు. కానీ కాంగ్రెస్ మాత్రం రాజకీయాలు చేస్తూ.. కేంద్రంపై ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. ఆరోపణలు చేయడం దురద•ష్టకరమన్నారు. వలస కార్మికులకు తమ పార్టీ కార్యకర్తలు సహాయం చేస్తున్నారని నడ్డా పేర్కొన్నారు.