
భారత్ పాక్ సరిహద్దు వద్ద పండుగల సమయంలో ఇరు దేశాల సైనికులు స్వీట్లు, పంచుకునే సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే సోమవారం ఈద్ సందర్భందగా ఎలాంటి స్వీట్ల పంపకం కార్యక్రమం జరగలేదని అధికారులు తెలిపారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఇది దర్పణమన్నారు.