టాకో యూత్ చేసిన ఈ వీడియో చూశారా?

సెంట్రల్‍ ఒహాయో తెలుగు సంఘం యూత్‍ సభ్యులు కోవిడ్‍ 19 వైరస్‍ సంక్షోభ సమయంలో చేసిన చిన్న వీడియో చూడండి. అందరూ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటూ ఓ చిన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ వీడియోను నిర్మించారని టాకో అధ్యక్షుడు జగన్నాథ్‍ చలసాని అన్నారు. మీరు కూడా ఈ వీడియోను చూడండి.


                    Advertise with us !!!