చైనాకు డబ్ల్యూహెచ్వో ప్రశంసలు

who praises china

అమెరికా విమర్శలు ఎలా ఉన్నప్పటికీ చైనాను మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍వో) ప్రశంసించింది. కరోనా నియంత్రణలో సమర్థంగా వ్యవహరించిందని, వుహాన్‍లో అమలు చేసిన విధానాలను చూసి అందరూ నేర్చుకోవాలని పేర్కొంది. ఆ సంస్థ అత్యవసర వైద్య విభాగానికి చెందిన మరియా వన్‍ కెర్‍ఖోవ్‍ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వుహాన్‍లో ఎలాంటి కేసులూ లేకపోవడం స్వాగతించదగ్గ విషయమని పేర్కొన్నారు.

 


                    Advertise with us !!!