కరోనా వైరస్ బాధితులకోసం అపోలో గ్రూపు కొత్త పథకం కవచ్

అపోలో గ్రూపు హాస్పిటల్స్ కరోనా వైరస్‍ బాధితులకోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. కవచ్‍ పేరుతో ప్రవేశ పెట్టిన ఈ పథకం గురించి అపోలో హాస్పిటల్స్ గ్రూపు చైర్మన్‍ డా. ప్రతాప్‍ రెడ్డి మనవరాలు, సినీ హీరో రామ్‍ చరణ్‍ భార్య ఉపాసన అందరికీ వివరించారు. కరోనా వైరస్‍ బాధితులకు తమవంతు చేయూతగా దీనిని ప్రవేశపెట్టినట్లు ఆమె తెలిపారు. ఈ పథకం గురించి ఆమె వీడియో ద్వారా వివరించారు. ఈ వీడియో కోసం కింద క్లిక్‍ చేయండి.


                    Advertise with us !!!