అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న ప్రముఖ గాయని శ్రీమతి శోభారాజు కరోనాపై తన గానంతో ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రయత్నించారు. కరోనా వేళలో ప్రభుత్వానికి సహకరించాలని ఆమె తన పాట ద్వారా ప్రజలను కోరారు. ఇల్లు కదిలిరావద్దంటూ ఆమె పాడిన పాటను మీకోసం ఇక్కడ అందిస్తున్నాము.