కోవిడ్‍ 19పై డా. ప్రసాద్‍ కిలారుతో బాటా చర్చా కార్యక్రమం

BATA Interactive Session Regarding Covi 19 with Dr Kilaru Prasad

బే ఏరియా తెలుగు అసోసియేషన్‍ ఆధ్వర్యంలో కోవిడ్‍ 19 వైరస్‍పై చర్చాకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్‍ 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఈ చర్చా కార్యక్రమం జరుగుతుంది. వాషింగ్టన్‍ హాస్పిటల్‍ మెడికల్‍ స్టాఫ్‍ చీఫ్‍ డా. ప్రసాద్‍ కిలారుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు బాటా నాయకులు తెలిపారు. విరిజల్లు రేడియో (బాలీ 92.3 ఎఫ్‍ఎం)లో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.

 


                    Advertise with us !!!