హైదరాబాద్‌లో 10 ప్రాజెక్టులు

Honeyy Group Ongoing Projects in Hyderabad

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంతో పాటు కన్సల్టింగ్‌, మార్కెటింగ్‌ సేవలు అందిస్తున్న హనీ గ్రూప్‌ వచ్చే 3-4 నెలల్లో హైదరాబాద్‌లో 9-10 ప్రాజెక్టులు ప్రారంభించాలని భావిస్తోంది. విశాఖపట్నం జోన్‌లో 14 ప్రాజెక్టులను కలిగిన కంపెనీ మరో 5-6 ప్రాజెక్టులను ప్రారంభించి గృహాలను విక్రయించనుందని హనీ గ్రూప్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఓబుల్‌ రెడ్డి ముక్కా తెలిపారు. వచ్చే రెండేళ్లలో రూ.100 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

 

 


                    Advertise with us !!!