లైఫ్‌..అనుభవించు రాజా ట్రైలర్‌ విడుదల

Life Anubavinchu Raja Trailer Released

సురేశ్‌ తిరుమూరు దర్శకత్వంలో రవితేజ.జి హీరోగా రాజారెడ్డి కందుల నిర్మిస్తున్న చిత్రం లైఫ్‌ అనుభవించు రాజా. శ్రుతిశెట్టి, శ్రావణి నిక్కి హీరోయిన్లు. నిర్మాత రాజ్‌ కందుకూరి చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదలైంది. ఆజాగ్రత్తతో జీవితంలో ఎన్నో పరాజయాలు చవిచూసిన ఓ యువకుడు. ఏ విధంగా విజయాల బాటలోకి వచ్చాడు? జీవితాన్ని ఎలా అనుభవించాడనేది కథ. ప్రస్తుతం యువతరం నేపథ్యంలో లవ్‌, కామెడీ రొమాన్స్‌ మేళవించి తెరకెక్కించాం అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి రామ్‌ సంగీత దర్శకుడు.


                    Advertise with us !!!