ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

Archived articles 2018

జిల్లాల్లో ఐటీహబ్స్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి

జిల్లాల్లో ఐటీహబ్స్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి

హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి కేంద్రంగా మారినట్లుగానే తెలంగాణలోని అన్నీ జిల్లాల్లో కూడా ఐటీ రంగాన్ని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా...

Sun, Dec 30 2018

తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు : కేసీఆర్

తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు : కేసీఆర్

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,...

Sun, Dec 30 2018

త్వరలో నటుడు విశాల్ పెళ్లి ?

త్వరలో నటుడు విశాల్ పెళ్లి ?

సినీ నటుడు, నడిగర్‌ సంఘం అధ్యక్షుడు విశాల్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారట. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత...

Sun, Dec 30 2018

బన్నీ అభిమానులకు శుభవార్త

బన్నీ అభిమానులకు శుభవార్త

అల్లు అర్జున్‌ అభిమానులకు శుభవార్త. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత ఆయన కొత్త ప్రాజెక్టు ఖరారైంది....

Sun, Dec 30 2018

పవన్‌ను ఉద్దేశించి ఈ పుస్తకం రాయలేదు

పవన్‌ను ఉద్దేశించి ఈ పుస్తకం రాయలేదు

తన మాజీ భర్త పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ పుస్తకం రాయలేదని అంటున్నారు నటి రేణూ దేశాయ్‌. ఏ లవ్‌ అన్‌...

Sun, Dec 30 2018

2018లో చేసిన కృషికి 2019లో ఫలితాలు

2018లో చేసిన కృషికి 2019లో ఫలితాలు

కొత్త ఏడాదిలో అందరికీ శుభమే జరగాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తిరుగులేని శక్తిగా ఎదగాలన్నారు. ప్రపంచం మొత్తం...

Sun, Dec 30 2018

అమరావతికి తరలిన హైకోర్టు ఉద్యోగులు

అమరావతికి తరలిన హైకోర్టు ఉద్యోగులు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం నేటితో ముగిసింది. జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయనున్నారు....

Sun, Dec 30 2018

ఎన్టీఆర్ బయోపిక్ లో అల్లురి సీతారామరాజు లుక్ విడుదల

ఎన్టీఆర్ బయోపిక్ లో అల్లురి సీతారామరాజు లుక్ విడుదల

నందమూరి బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్‌ బయోపిక్‌. క్రిష్‌ జాగర్లమూడి దర్వకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం...

Sun, Dec 30 2018

నాగచైతన్య, సమంత చిత్రానికి టైటిల్ ఖరారు

నాగచైతన్య, సమంత చిత్రానికి టైటిల్ ఖరారు

నాగచైనత్య, సమంత జంటగా షైన్‌ స్క్రీన్‌ పతాకంపై ఓ చిత్రం తెరక్కెక్కుతున్నది. శివ నిర్వాణ దర్శకుడు. ఈ చిత్రానికి మజిలీ...

Sun, Dec 30 2018

జనవరి 10న 'పేట' విడుదల

జనవరి 10న 'పేట' విడుదల

తెలుగు హక్కులను సొంతం చేసుకున్న అశోక్‌ వల్లభనేని పేట చిత్రాన్ని జనవరి 10న తెస్తున్నట్లు వెల్లడించారు. సర్కార్‌, నవాబ్‌లాంటి భారీ...

Sun, Dec 30 2018