Radha Spaces ASBL

విడుదలకు సిద్ధమైన సవారి

విడుదలకు సిద్ధమైన సవారి

నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన సవారీ సినిమా విడుదలకు సిద్ధమైంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే యానిమల్‌ లవ్‌ఎంటర్‌టైనర్‌గా చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ పాటలకు మంచి రెప్పాన్స్‌ రావడంతో సినిమాకు క్రేజ్‌ వచ్చింది. రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడిన నీ కన్నూలు.. లిరికల్‌ సాంగ్‌ 5 మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకుంది. సాహిత్‌ మోత్కూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సంతోష్‌ మోత్కూరి, నిశాంక్‌ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మాంచారు. శేఖర్‌ చంద్ర సంగీతం అందించారు. నిర్మాణానంతర పనులు పూర్తిచేసుకుని ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :