Radha Spaces ASBL

సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షల వెల్లువ

సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షల వెల్లువ

నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని తమ నివాసంలో చంద్రబాబు దంపతులు ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడి), కనకదుర్గ దేవాలయ వేదపండితులు చంద్రబాబు దంపతులను ఆశీర్వదించారు. అనంతరం సీఎస్‌ దినేశ్‌కుమార్‌, డీపీజీ మాలకొండయ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళా నేతలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :