Radha Spaces ASBL

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం

ప్రముఖ నటుడు సాయికుమార్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రజలు రజనీకి అవకాశం ఇస్తే మంచి చేస్తారన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. తిరుమల శ్రీవారిపై తీస్తున్న చిత్రంలో తాను ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నూతన సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :