27th November 2026

_________

- Bhuvana

మోడ్రన్ విండో గ్రిల్ డిజైన్స్.. ఇంటి అందాన్ని పెంచే స్టైలిష్ ఐడియాలు!

తక్కువ డిజైన్‌తో ఎక్కువ ఎలిగెన్స్ కోరుకునేవారికి వర్టికల్ బార్ గ్రిల్స్ బెస్ట్. ఇవి వెలుతురు, గాలి రాకకు అనుకూలంగా ఉంటాయి. 

సింపుల్ వర్టికల్ బార్ గ్రిల్

చతురస్రాలు, డైమండ్ ఆకారాల జ్యామెట్రిక్ డిజైన్లు మోడ్రన్ ఇళ్లకు స్టైలిష్ లుక్ ఇస్తాయి. సింపుల్‌గా ఉంటూనే ఆకర్షణ పెంచుతాయి. 

జ్యామెట్రిక్ గ్రిల్ డిజైన్స్

లేజర్ కట్ ప్యాటర్న్స్‌తో ఫ్లోరల్, అబ్స్ట్రాక్ట్, క్రియేటివ్ డిజైన్లు పొందవచ్చు. ప్రైవసీతో పాటు ఇంటికి ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. 

లేజర్ కట్ గ్రిల్ డిజైన్స్

తుప్పు సమస్య తక్కువగా ఉండే స్టెయిన్‌లెస్ స్టీల్ గ్రిల్స్ ఎక్కువ కాలం మన్నుతాయి. మోడ్రన్ హోమ్స్‌కు ఇవి ప్రీమియం ఎంపిక. 

స్టెయిన్‌లెస్ స్టీల్ గ్రిల్స్

మ్యాట్ బ్లాక్ ఫినిష్ విండో గ్రిల్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. తెలుపు గోడలు, మోడ్రన్ ఇంటీరియర్స్‌తో ఇవి అందంగా కనిపిస్తాయి. 

మ్యాట్ బ్లాక్ గ్రిల్ ట్రెండ్

పువ్వులు, ఆకుల డిజైన్లతో ఉండే డెకరేటివ్ గ్రిల్స్ సంప్రదాయ ఇళ్లకు రాయల్ టచ్ ఇస్తాయి. క్లాసిక్ లుక్ కోరేవారికి ఇవి సరైనవి. 

ఫ్లోరల్, ట్రెడిషనల్ గ్రిల్స్

అపార్ట్‌మెంట్లు, చిన్న ప్రదేశాలకు స్లైడింగ్ గ్రిల్స్ ఉపయోగకరంగా ఉంటాయి. కిటికీలు శుభ్రం చేయడానికి, వాడటానికి సౌకర్యంగా ఉంటాయి. 

స్లైడింగ్ గ్రిల్ డిజైన్స్

MS, స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం వంటి మెటీరియల్స్‌లో మీ బడ్జెట్, వాతావరణానికి సరిపోయేదాన్ని ఎంచుకోవాలి. 

గ్రిల్ మెటీరియల్ ఎంపిక ముఖ్యం