25th November2026

_________

- Bhuvana

చేతి అందాన్ని పెంచే గోల్డ్ వంకి డిజైన్స్.. పెళ్లి లుక్‌కు రాయల్ టచ్!

లక్ష్మీ, దేవతల మోటిఫ్‌లతో రూపొందించే టెంపుల్ వంకీలు సౌత్ ఇండియన్ బ్రైడల్ లుక్‌కు ప్రత్యేకమైన రాజసాన్ని అందిస్తాయి.

 క్లాసిక్ టెంపుల్ వంకి డిజైన్స్

బంగారంతో పాటు ఎరుపు రూబీలు, పచ్చ ఎమరాల్డ్ రాళ్ల కలయిక వంకికి మరింత రిచ్, ఫెస్టివ్ లుక్‌ను ఇస్తుంది.

రూబీ, ఎమరాల్డ్ స్టోన్ వంకీలు

తక్కువ బరువులో ఎలిగెంట్‌గా కనిపించే సింపుల్ వంకి డిజైన్లు పెళ్లితో పాటు ఫెస్టివల్ వేర్‌కు కూడా సరిపోతాయి.

మినిమల్ గోల్డ్ వంకి డిజైన్స్

సంప్రదాయ V-షేప్‌కు మెరిసే డైమండ్స్ జోడించి రూపొందించే వంకీలు మోడ్రన్ బ్రైడ్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

డైమండ్ వంకి ట్రెండ్

సన్నని బంగారు పనితనంతో చేసే ఫిలిగ్రీ వంకీలు లైట్ వెయిట్‌గా ఉంటూ చేతికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి.

ఫిలిగ్రీ వర్క్ వంకీలు

కాంచీపురం సిల్క్, బనారసీ చీరలతో గోల్డ్ వంకి జత చేస్తే సంప్రదాయ వధువు లుక్ మరింత గ్రాండ్‌గా కనిపిస్తుంది.

వెడ్డింగ్ చీరలకు పర్ఫెక్ట్ మ్యాచ్

ట్రెడిషనల్ వంకి ఆకారానికి ఆధునిక డిజైన్లు జోడించి తయారు చేసే ఫ్యూజన్ మోడల్స్ యువతను ఆకర్షిస్తున్నాయి.

మోడ్రన్ బ్రైడ్స్ కోసం ఫ్యూజన్ స్టైల్స్