19th November2026

_________

- Bhuvana

అగ్గిపెట్టెలతో అద్భుతమైన DIY డెకార్ ఐడియాస్!

3 నుంచి 6 అగ్గిపెట్టెలను అతికించి చిన్న డ్రాయర్ ఆర్గనైజర్ తయారు చేయండి. బటన్లు, పిన్నులు, బీడ్స్ వంటి చిన్న వస్తువులు భద్రపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. 

మినీ డ్రాయర్ ఆర్గనైజర్

కలర్ పేపర్, స్టిక్కర్లు, రిబ్బన్లతో అగ్గిపెట్టెను అందంగా అలంకరించి చిన్న గిఫ్ట్ బాక్స్‌గా మార్చండి. నగలు లేదా చిన్న గిఫ్ట్‌లకు ఇది చక్కని ఎంపిక. 

రంగురంగుల గిఫ్ట్ బాక్స్

అగ్గిపెట్టెలో చిన్న ఫోటో లేదా అందమైన చిత్రం అమర్చి మినీ ఫ్రేమ్ తయారు చేయండి. టేబుల్ డెకార్‌గా లేదా బహుమతిగా కూడా ఇవ్వొచ్చు. 

మినీ ఫోటో ఫ్రేమ్

పలు అగ్గిపెట్టెలను కలిపి చిన్న డాల్ హౌస్ లేదా మినీ రూమ్స్ తయారు చేయవచ్చు. పిల్లలకు ఇది సరదాగా ఉండటంతో పాటు సృజనాత్మకతను పెంచుతుంది. 

మినీ డాల్ హౌస్

రంగులు వేసిన అగ్గిపెట్టెలను డిజైన్‌గా అతికించి వాల్ హ్యాంగింగ్ తయారు చేయండి. లివింగ్ రూమ్ లేదా స్టడీ కార్నర్‌కు యూనిక్ లుక్ వస్తుంది. 

వాల్ హ్యాంగింగ్ డెకార్

చిన్న ఆర్టిఫిషియల్ మొక్కలు లేదా డ్రై ఫ్లవర్స్‌తో అగ్గిపెట్టెను అలంకరించి షెల్ఫ్ లేదా టేబుల్‌పై ఉంచితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 

మినీ ప్లాంట్ డెకార్

కుట్టు సామగ్రి, ఇయర్‌రింగ్స్, రింగ్స్ లేదా చిన్న క్రాఫ్ట్ వస్తువులను భద్రపరచడానికి అగ్గిపెట్టెలను అందమైన స్టోరేజ్ బాక్స్‌లుగా ఉపయోగించవచ్చు. 

కస్టమ్ స్టోరేజ్ బాక్స్