11th November 2026

_________

- Bhuvana

డల్ స్కిన్‌కు బైబై.. సహజ మెరుపు కోసం ఈ ఫేస్ ప్యాక్స్ వాడండి!

తేనెలో సహజ మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని మృదువుగా మార్చి పొడిబారిన చర్మానికి ఉపశమనం ఇస్తుంది.

తేనెతో హైడ్రేషన్ గ్లో

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని సాఫ్ట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. డల్‌గా కనిపించే చర్మానికి తాజాదనం ఇస్తుంది. 

పెరుగు ఫేస్ ప్యాక్‌తో ఫ్రెష్ లుక్

అలోవెరా చర్మానికి తేమను అందించి, పొడిబారడం తగ్గించడంలో సహాయపడుతుంది. సెన్సిటివ్ స్కిన్‌కు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

అలోవెరాతో చర్మానికి ప్రశాంతత

శనగపిండి చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. చర్మం క్లీన్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది.

బేసన్ ఫేస్ ప్యాక్‌తో సహజ మెరుపు

పసుపులోని కర్కుమిన్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. చర్మ సంరక్షణలో సంప్రదాయంగా ఉపయోగిస్తున్నారు.

పసుపుతో నేచురల్ బ్రైటెనింగ్

 ఓట్స్ చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడతాయి. పొడి, సెన్సిటివ్ స్కిన్‌కు మృదువైన ఎంపిక.

ఓట్స్ ఫేస్ ప్యాక్‌తో సాఫ్ట్ స్కిన్

కొత్త ఫేస్ ప్యాక్ ప్రయత్నించే ముందు చిన్న భాగంలో టెస్ట్ చేయాలి. మంట, దురద ఉంటే ఉపయోగించడం ఆపాలి.

ప్యాక్ వేసే ముందు ఈ జాగ్రత్తలు