కంచిపట్టు, బెనారస్ వంటి రిచ్ సిల్క్ చీరలకు టెంపుల్ జ్యువెలరీ, గోల్డ్ హారాలు, జుమ్కాలు సంప్రదాయ రాజసం ఇస్తాయి.
సిల్క్ చీరలకు టెంపుల్ జ్యువెలరీ
పెళ్లిళ్లు, ఫెస్టివల్స్‌లో కుందన్, పోల్కీ నెక్లెస్‌లు చీరకు రాయల్ టచ్ ఇస్తాయి. ముఖ్యంగా హెవీ చీరలకు ఇవి బెస్ట్ ఛాయిస్.
కుందన్, పోల్కీతో గ్రాండ్ లుక్
లైట్ కలర్ చీరలు, ఆర్గంజా, షిఫాన్ చీరలకు పెర్ల్ జ్యువెలరీ క్లాసీ లుక్ ఇస్తుంది. సింపుల్‌గా కనిపిస్తూ ఆకర్షిస్తుంది.
ముత్యాల జ్యువెలరీతో ఎలిగెంట్ స్టైల్
చీరతో జుమ్కా ఇయరింగ్స్ కలిపితే ముఖానికి ప్రత్యేక ఆకర్షణ వస్తుంది. హెవీ నెక్లెస్ లేకున్నా స్టైలిష్‌గా కనిపించవచ్చు.
జుమ్కాలతో చీర లుక్కు ఫినిషింగ్ టచ్
కాటన్, హ్యాండ్లూమ్ చీరలకు ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ, టెర్రకోట డిజైన్లు ట్రెండీ ఎత్నిక్ లుక్ ఇస్తాయి.
కాటన్, హ్యాండ్లూమ్ చీరలకు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ
గ్రీన్ చీరకు గోల్డ్, పింక్ చీరకు కుందన్, బ్లూ చీరకు డైమండ్ లేదా సిల్వర్ టోన్స్ అందంగా సరిపోతాయి.
చీర రంగుకు తగ్గ జ్యువెలరీ ఎంపిక
డీప్ నెక్ బ్లౌజ్లకు లాంగ్ పెండెంట్ హారాలు, హై నెక్ బ్లౌజ్లకు చోకర్లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
బ్లౌజ్ నెక్ డిజైన్‌కు తగ్గ హారం