లక్ష్మీ దేవి, పీకాక్, పుష్పాల మోటిఫ్‌లతో వచ్చే టెంపుల్ వంకి డిజైన్స్ దక్షిణ భారత సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయి.
క్లాసిక్ టెంపుల్ వంకి డిజైన్స్
నెమలి ఆకృతులతో రూపొందించే వంకి డిజైన్లు రాయల్ లుక్‌ను అందిస్తాయి. సిల్క్ చీరలు, పెళ్లి దుస్తులతో ఇవి ప్రత్యేకంగా మెరిసిపోతాయి.
పీకాక్ మోటిఫ్ గోల్డ్ వంకి
ఆధునిక ట్రెండ్‌లో తక్కువ బరువుతో అందమైన వంకి డిజైన్లు ఎక్కువగా ఎంపిక చేస్తున్నారు. ఇవి సౌకర్యంతో పాటు స్టైలిష్ లుక్ ఇస్తాయి.
లైట్ వెయిట్ వంకి డిజైన్స్
ఎరుపు రూబీలు, ఆకుపచ్చ ఎమరాల్డ్ స్టోన్స్‌తో రూపొందించే వంకి డిజైన్లు బంగారు ఆభరణానికి మరింత ఆకర్షణను జోడిస్తాయి.
రూబీ, ఎమరాల్డ్ స్టోన్ వంకి
పాతకాలపు ఆభరణాల స్ఫూర్తితో వచ్చే యాంటిక్ వంకి డిజైన్లు హెరిటేజ్ లుక్ కోరుకునే వారికి ప్రత్యేక ఎంపికగా నిలుస్తాయి.
యాంటిక్ గోల్డ్ వంకి డిజైన్స్
కుందన్, పోల్కీ వర్క్‌తో వచ్చే వంకి డిజైన్లు పెళ్లి వేడుకల్లో రాయల్ లుక్ ఇస్తాయి. సంప్రదాయం, లగ్జరీ కలయికగా ఉంటాయి.
కుందన్, పోల్కీ వంకి స్టైల్
ఎక్కువ అలంకరణ లేకుండా సింపుల్‌గా ఉండే గోల్డ్ వంకిలు పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఎలిగెంట్ లుక్ అందిస్తాయి.
సింపుల్ వంకి డిజైన్స్
కాంచీపురం, బెనారస్ వంటి సిల్క్ చీరలతో హెవీ వంకిలు, లైట్ చీరలతో మినిమల్ డిజైన్లు అందంగా కనిపిస్తాయి.
చీరలకు సరిపోయే వంకి ఎంపిక